Flax, also known as common flax or linseed, is a flowering plant, Linum usitatissimum, in the family Linaceae. It is cultivated as a food and fiber crop in regions of the world with temperate climates.
అవిసె మొక్క లినేసి /లైనేసి కుటుంబానికి చెందినమొక్క. ఈమొక్క వృక్షశాస్త్రనామము:లైనమ్ ఉసిటాటిసిమమ్. అవిసెను ఇంగ్లీషులో ఫ్ల్యాక్స్ లేదా లిన్సీడ్ అని పిలుస్తారు. వీటిని తెలుగులో మదనగింజలు, ఉలుసులు, అతశి అని కూడా ఆంటారు. ఇది ప్రపంచం యొక్క చల్లని ప్రాంతాల్లో పెరిగే ఒక ఆహార, పీచు పంట.